(+91) 78328 78330

24/7

Himachal Pradesh

Yeshu Namam Jayam Jayam

Share This Lyrics

Yeshu Namam Jayam Jayam Lyrics

Yeshu Naamam Jayam Jayam
Saatanu Shaktul Layam Layam -4
Yeshu Naamamu Jayam Jayamu
Saathaanu Shakthul Layam Layamu -2
Halleluiah Hosanna Halleluiah
– Halleluiah Amen -2
Anni Naamamula Kanna Pai Naamamu
– Yesuni Naamamu
Enni Tharamulakaina Ghanaparacha Daginadi
– Kreesthesu Naamamu -2
Paapamula Nundi Vidipinchunu – Yesuni Naamamu -2
Nithya Narakaagnilo Nundi Rakshinchunu
– Kreesthesu Naamamu -2 ||Yeshu Naamamu||
Ella velalandu kashta kaalamandhu 
Vallabhunda Yesun Sthuthinthun 
Ellanu Neeve naa kelledala Vallapadhade vivarimpa 
Vimoochakudaa - Vimoochana neeve 
Rakshakudavu - Naa rakshana neeve 
|| Ella velalandu ||
Thamburathonu Naatyamuthonu -2
Thanthi Vaadyamulatho Aa Aa
Thanthi Vaadyamulatho ellappudu Devuni Sthuthiyinchudi
Devuni Sthuthiyinchudi
Ellappudu Devuni Sthuthiyinchudi
Sakala Praanulu Yehovan Sthuthinchudi -2
Halleluiah Amen Aa Aa
Halleluiah Amen ellappudu Devuni Sthuthiyinchudi -2
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము -4
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము -2
హల్లెలూయ హొసన్న హల్లెలూయా
హల్లెలూయా ఆమెన్ -2
అన్ని నామములకన్నా పై నామము - యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ తగినది
క్రిస్తేసు నామము -2
పాపముల నుండి విడిపించును
యేసుని నామము -2
నిత్య నరకాగ్ని లో నుండి రక్షించును
క్రీస్తేసుని నామము.. -2 ||యేసు నామము||
ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్‌ -2
విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే -2 ||ఎల్లవేళలందు||
 తంబురతోను నాట్యముతోను -2 
తంతి వాద్యములతో ఆ…
తంతి వాద్యములతో యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి -2
హల్లెలుయా ఆమెన్ ఆ…
హల్లెలుయా ఆమెన్ యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి -2
எல்லா நாமத்திற்க்கும் மிக மேலான
நாமம் இயேசுவின் நாமம்
எல்லா தலைமுறையும் எங்கும் போற்றிடும்
நாமம் இயேசுவின் நாமம்
இயேசு நாமமே ஜெயம் ஜெயமே
சாத்தானின் சக்தி ஒன்றுமில்லையே
அல்லேலூயா ஓசன்னா
அல்லேலூயா அல்லேலூயா ஆமென்
பாவத்திலிருந்து இரட்சித்ததே இயேசுவின் நாமமே
நித்திய நரகத்திலிருந்து விடுவித்ததே
இயேசு இயேசுவின் நாமமே
சாத்தானின் மேல் அதிகாரம் தந்ததே
இயேசுவின் நாமமே
சத்துரு கோட்டைகளை தகர்ந்தெரிந்திட்டதே
இயேசு இயேசுவின் நாமமே
சரீர வியாதிகளை குணமாக்குதே
இயேசுவின் நாமமே
தொல்லை கஷ்டங்கள் அனைத்தையும் நீக்கிடுதே
இயேசு இயேசுவின் நாமமே

Yeshu Namam Jayam Jayam

YESU NAAMAM || Telugu Classics 2 || Merlyn Salvadi, Blessy Simon, Jessica Blessy, Hemanth Kumar

Yesu Naamam – Original by Pastor Jyothiraj garu

Vocals – Merlyn Salvadi, Blessy Simon, Jessica Blessy, Hemanth Kumar

Backing Vocals – Hoglah Leena, Angel, Evangelin, Sundeep, Tarun, Paul, John, Joel

Therefore God has highly exalted him and bestowed on him the name that is above every name, so that at the name of Jesus every knee should bow, in heaven and on earth and under the earth, and every tongue confess that Jesus Christ is Lord, to the glory of God the Father. (Philippians 2:9-11)

2 Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here